హాట్‌టాపిక్‌గా మారిన శ్రద్దా కపూర్‌ బ్రేకప్‌

నాలుగేళ్లుగా ఫోటోగ్రాఫర్‌ రోహన్ శ్రేష్ఠ‌తో శ్రద్దా డేటింగ్‌

బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా పేరు.. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని టాక్‌

బ్రేకప్‌తో లవ్‌స్టోరీకి ఎండ్‌కార్డ్‌ వేసిన శ్రద్దా- రోహాన్‌

కొన్ని రోజుల క్రితం జరిగిన శ్రద్దా బర్త్‌డే పార్టీకి కూడా హాజరు కాని రోహన్‌

ఫిబ్రవరిలోనే ఈ జంట విడిపోయినట్లు సన్నిహితుల వెల్లడి

వీరి బ్రేకప్‌కు గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియలేదు