శ్రద్దాదాస్ సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేనిపేరు

ముంబయిలో జన్మించిన ముద్దుగుమ్మ

సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించిన భామ

ఆర్య-2 చిత్రంలోనూ నటించిన శ్రద్దాదాస్

ప్రస్తుతం వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న భామ

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న శ్రద్ధా

హాట్ పిక్స్‌ షేర్ చేస్తోన్న ముద్దుగుమ్మ

ప్రస్తుతం పుణెలోని లోనావాలాలో ఉన్న శ్రద్దాదాస్

ఇటీవల గ్లామర్ పిక్స్‌తో హీటెక్కిస్తున్న భామ

వెండితెరపై ఆఫర్లు తగ్గిపోవడంతో బుల్లితెరపై అడుగుపెట్టింది

ఓ డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తోన్న శ్రద్ధాదాస్