పబ్‌లో చిల్‌ అవుతున్న శ్రద్దాదాస్‌

పబ్లో కాక్‌టెయిల్‌ పార్టీలో సందడి చేసిన శ్రద్దాదాస్‌

‘సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయం

మెయిన్‌ హీరోయిన్‌గా కంటే సెకండ్‌ హీరోయిన్‌గా గుర్తింపు

‘ఆర్య2’ ‘డార్లింగ్’ ‘నాగ వల్లి’ సినిమాలతో పాపులారిటీ

గ్లామర్‌ విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ అవ్వని శ్రద్దా

సినిమాల కంటే సోషల్‌ మీడియలో ఎక్కువగా యాక్టివ్‌

పబ్‌లో డ్రింక్స్‌ తాగుతూ, డ్యాన్స్‌ చేస్తూ ఆ ఫోటోలను పోస్ట్‌ చేసింది