గ్లామర్‌ డోస్‌ పెంచిన శివాని రాజశేఖర్‌

సినీ జంట రాజశేఖర్‌,జీవిత తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శివాని రాజశేఖర్‌

సినీ జంట రాజశేఖర్‌,జీవిత తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శివాని రాజశేఖర్‌

‘ఫెమినా మిస్‌ ఇండియా 2022’ఫైనలిస్ట్‌గా నిలిచింది

‘అద్భుతం’ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించింది

టూ స్టేట్స్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, శేఖర్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది

కోలీవుడ్‌లో అన్బరివు, నెంజుక్కు నీతి సినిమాలతో నటించింది

ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఆహ నా పెళ్లంట’ వెబ్‌ సిరీస్‌తో వినోదాన్ని పంచుతుంది