ఘనంగా శర్వానంద్‌ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్‌

త్వరలోనే ఓ ఇంటివాడు కానున్న శర్వానంద్‌

రక్షితా రెడ్డి అనే అమ్మాయితో ఘనంగా ఎంగేజ్‌మెంట్‌

బంధువులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం

శర్వాకి కాబోయే అమ్మాయి యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని తెలుస్తుంది

ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారిన శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు

శర్వా కపుల్‌కి సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు