1979 నవంబర్‌20న జననం

మూడేళ్ల వయసులోనే బాలనటిగా కెరీర్‌ ప్రారంభం

షాలినీ బ్యాడ్మింటర్‌లో రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు ఆడారు

జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో బేబీ షాలినీగా పాపులర్‌

షాలిని చెల్లెలు షామిలీ, అన్నయ్య రిచర్డ్‌ రిషి సైతం సినిమాల్లో నటించారు

అనియతి ప్రవు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ

హీరోయిన్‌గా తొలి చిత్రంతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌

సఖి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన షాలినీ

నీరం, అమర్‌కలం వంటి పలు చిత్రాలతో వరుస విజయాలు

2000లో నటుడు అజిత్‌ కుమార్‌తో వివాహం..వీరికి ఇద్దరు పిల్లలు