‘కింగ్‌ ఖాన్‌’ షారుక్‌ బర్త్‌డే స్పెషల్‌

1965 నవంబర్‌ 2న న్యూఢిల్లీలో జననం

పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు

మొదట టీవీ సీరియల్స్‌తో సినీరంగ ప్రవేశం చేశాడు

‘దీవానా’(1992) చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు

దాదాపు 80కి పైగా చిత్రాలు చేసి ఎన్నో కమర్షియల్‌ హిట్స్‌ అందుకున్నాడు

బాద్‌షా, కింగ్‌ ఆఫ్‌ బాలీవుడ్‌, కింగ్‌ ఖాన్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు

నటుడిగా షారుక్‌ ఖాన్‌ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు

చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో షారుక్‌ను సత్కరించింది