1965 నవంబర్‌2 ఢిల్లీలో జననం

టీవీ సీరియల్స్‌ ద్వారా కెరీర్‌ ప్రారంభం

1992లో 'దీవానా' సినిమాతో హీరోగా తెరంగేట్రం

కెరీర్‌ మొదట్లో దార్ర్‌, అంజామ్‌ వంటి సినిమాల్లో విలన్‌ రోల్స్‌

దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాతో స్టార్‌ స్టేటస్‌

కుచ్ కుచ్ హోతా హై,మొహొబ్బతే, కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలతో ఉన్నత శిఖరాలు అందుకున్న షారుక్‌

దేవదాస్‌, స్వదేశ్‌, చక్‌దే సినిమాలకు విమర్శకుల ప్రశంసలు

సొంతంగా రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌

విదేశాల్లోనూ అత్యంత పాపులారిటీ ఉన్న హీరోగా కింగ్‌ ఖాన్‌ షారుక్‌

ఇప్పటివరకు సుమారు 80 సినిమాలు..14 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు

2005లో భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ పురస్కారం

1991, అక్టోబర్‌ 25న గౌరీ ఖాన్‌తో ప్రేమ వివాహం

షారుక్‌-గౌరీ దంపతులకు.. ఆర్యన్‌ఖాన్‌ , సుహానా ఖాన్‌, అబ్రమ్‌ సంతానం