అలనాటి అందాల నటి రేఖ పుట్టినరోజు నేడు

రేఖ అసలు పేరు భానురేఖ జెమినీ గణేషన్‌

రేఖ తండ్రి జెమినీ గణేషన్‌, తల్లి పుష్పవల్లి

తెలుగు చిత్రం ‘రంగుల రాట్నం’తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

తెలుగులో రేఖ నటించిన మరో చిత్రం ‘అమ్మ కోసం’

‘సావన్‌ భాదో’ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌ ఎంట్రీ

40 సంవత్సరాల పాటు సాగిన కెరీర్‌లో 180 కి పైగా చిత్రాలలో నటించింది

కెరీర్‌లో రేఖ 3 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు గెలుచుకోగా.. అందులో 2 ఉత్తమ నటి.. 1 ఉత్తమ సహాయ నటి

ఉమ్రావ్‌ జాన్‌ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డు

2011 లో, రెడిఫ్ ఆమెను అన్ని కాలాలలోనూ తొమ్మిదో గొప్ప భారతీయ నటిగా గుర్తించింది.