జమున మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున

హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచన అలనాటి నటి

పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం.. ఆమె ఎంట్రీ వెనుక సావిత్రి హస్తం

తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించిన జమున