నటి ఆమని బర్త్‌డే స్పెషల్‌

1973, నవంబర్‌16న జననం

ఆమని అసలుపేరు మంజుల

తమిళ చిత్రం 'పుతియ కాట్రు'తో హీరోయిన్‌గా తెరంగేట్రం

జంబలకిడిపంబ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ

ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో వరుస అవకాశాలు

శుభ సంకల్పం, మిస్టర్‌ పెళ్లాం సినిమాలకు నంది అవార్డులు

శుభలగ్నం, ఆ నలుగురు సినిమాలకు విమర్శకుల ప్రశంసలు

హలో బ్రదర్‌ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌

పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌

రీసెంట్‌గా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమాలో నటించింది