పెళ్లి పీటలెక్కిన నరేష్‌-పవిత్ర

పెళ్లి బంధంతో ఒక్కటైన నరేష్‌-పవిత్ర

సాంప్రదాయబద్దంగా మూడుముళ్లు.. ఏడు అడుగులు

సన్నిహితుల సమక్షంలో నరేష్‌, పవిత్ర పెళ్లి

పెళ్లి వీడియోను విడుదల చేసిన నరేష్‌

గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న నరేష్‌-పవిత్ర

తాజాగా పెళ్లిబంధంతో ఒక్కటైన నరేష్‌-పవిత్ర

ఇది నరేష్‌కు నాలుగో పెళ్లి కాగా, పవిత్రకు మూడో పెళ్లి

నెట్టింట వైరల్‌గా మారిన నరేష్‌-పవిత్రా లోకేశ్‌ల పెళ్లి వీడియో