స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కూతురే సారా అలీ ఖాన్‌

బాల్యంలోనే పీసీఓడీ బారిన పడ్డ సారా

చదువుకునే రోజుల్లో దాదాపు 96 కిలోల బరువుతో బొద్దుగా ఉండేది

అధిక బరువు కారణంతో ఇబ్బందులు పడ్డ సారా

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న కసితో కుందనపు బొమ్మగా మారిన బ్యూటీ

కేదార్‌నాథ్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ

సింబా, లవ్‌ ఆజ్‌ కల్‌ 2, కూలీ నం.1 చిత్రాలతో మెప్పించింది

ఆమె నటించిన గ్యాస్‌లైట్‌ మార్చి 31న విడుదలవుతోంది