అల్లు అర్జున్‌ భార్య అల్లు స్నేహ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు

సోషల్‌ మీడియాలో ఆమె మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది

తరచూ ఫ్యామిలీ ఫొటోలు, తన ఫొటోలు షేర్‌ చేస్తూ నెట్టింట యాక్టివ్‌గా ఉంటుంది

భర్త అల్లు అర్జున్‌, పిల్లలతో కలిసి తన పుట్టింట్లో సంక్రాంతిని సెలబ్రెట్‌ చేసుకుంది

ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామలో షేర్‌ చేస్తూ సంక్రాంతి 2023 అని క్యాప్షన్‌ ఇచ్చింది

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా అవుతున్నాయి