మగబిడ్డకు జన్మనిచ్చిన కన్నడ బ్యూటీ సంజనా గల్రానీ

'బుజ్జిగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంజన

గతేడాది ప్రియుడు డాక్టర్‌ పాషాతో రహస్య వివాహం

సౌత్‌ ఇండియన్‌ స్టైల్‌లో సీమంతం చేసుకున్న హీరోయిన్‌

కొడుకు పుట్టాడంటూ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసిన సంజనా

చెల్లి నిక్కీ గల్రానీ పెళ్లి రోజే తల్లైన సంజన