బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేసిన హీరోయిన్‌

బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంజనా గల్రానీ

చిరకాల మిత్రుడు,డాక్టర్ అయిన అజీజ్ పాషాతో ప్రేమ పెళ్లి

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది

త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంజనా గల్రానీ

సౌత్‌ ఇండియన్‌ స్టైల్‌లో సీమంతం.. ఫోటోలు వైరల్‌

రీసెంట్‌గా బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేసిన సంజనా

నెల రోజుల్లో తన బిడ్డను చూస్తానంటూ ఆనందం వ్యక్తం చేసిన హీరోయిన్‌