హ్యాపీ బర్త్‌డే సందీప్‌ కిషన్‌

1987 మే7న జననం

ఛోటా కే నాయుడు, శ్యామ్‌ కే నాయుడు మేనల్లుడే సందీప్‌

'స్నేహగీతం' సినిమాతో వెండితెరకు పరిచయం

ప్రస్థానం, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాలతో గుర్తింపు

'షోర్‌ ఇన్‌ ద సిటీ' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ

'వారణం ఆయరం' సినిమాకు గౌతమ్‌ మీనన్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు

ఆయన నటించిన 'మైఖేల్‌' సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది