'క్రాక్‌' విలన్‌ గురించి ఈ విషయాలు తెలుసా ?

1973 ఏప్రిల్‌ 26న తమిళనాడులో ధాలవైపురంలో సముద్ర ఖని జననం

నటుడు, డైరెక్టర్, డబ్బింగ్‌ ఆర్టిస్ట్, గాయకుడిగా గుర్తింపు

తెలుగు, తమిళం, మలయాళంలో నటించిన సముద్ర ఖని

'రఘువరన్‌ బీటెక్‌'లో ధనుష్‌కు తండ్రిగా అలరించిన సముద్ర ఖని

రవితేజ క్రాక్‌ సినిమాలో విలన్‌ పాత్ర కటారి కృష్ణగా మోస్ట్‌ పాపులర్‌

శంభో శివ శంభో, జెండాపై కపిరాజు చిత్రాలకు దర్శకత్వం

1998లో కె. విజయన్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరిక

కె. బాలచందర్‌ వద్ద 100వ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని

2001లో 'పార్థాలే పరవశం' సినిమాతో నటుడిగా పరిచయం

2003లో ఉన్నై 'చరణదా ఇందెన్‌' చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం

ఇటీవల నటించిన చిత్రాలు ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, మారన్‌