యశోద ప్రమోషన్స్‌లో ఎమోషనల్‌ అయిన సమంత

ఈనెల 11న యశోద సినిమా విడుదల కానుంది

ఆరోగ్యం బాలేకపోయినా ఇంటర్వ్యూలో ఇచ్చిన సామ్‌

కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత

తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ భావేద్వోగానికి లోనైన సామ్‌

మయోసైటిస్‌ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రాణాపాయ స్థితిలో లేనని వెల్లడి

కష్టకాలంలోనూ సమంత చూపిస్తున్న ధైర్యానికి నెటిజన్లు ఫిదా