టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది సమంత

ఇటీవల మయోసైటిస్‌ బారిన పడిన హీరోయిన్‌

ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న సామ్‌

ప్రస్తుతం సిటాడెల్‌ సిరీస్‌ చేస్తున్న సమంత

త్వరలోనే ఖుషీ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది

తాజాగా డబూరత్నానీ ఫోటోషూట్‌లో పాల్గొన్న సామ్‌

ఎల్లో డ్రెస్‌లో వెలిగిపోతున్న కుందనపు బొమ్మ