అందంలో పోటీ పడుతున్న సామ్‌, కీర్తి

ఏదైనా స‌రే తమకంటూ ఓ స్పెషాలిటీని ఉండాలనుకుంటారు తారలు

ఇక ఫ్యాషన్‌లో, దుస్తుల్లో అయితే తమకంటూ ఓ స్పెషల్‌ మార్క్‌ను క్రియేట్‌ చేసుకుంటారు

అందులో స్టార్‌ హీరోయిన్‌ సమంత ముందు వరుసలో ఉంటుంది

సీజ‌న్ ఏదైనా స‌రే, స్టైలింగ్‌లో త‌గ్గేదేలే అంటారు సామ్‌.. వెస్ట‌ర్న్ ఔట్‌ఫిట్స్ అయినా, కాట‌న్ చీర‌లైనా సామ్ చాలా తేలిగ్గా క్యారీ చేస్తుంది

ఈ విషయంలో సమంతను ఫాలో అయ్యింది మహానటి కీర్తి సురేశ్‌

అచ్చం సామ్‌ లాంటి చీర కట్టి అందం, గ్లామర్‌లో తనకు పోటీగా నిలిచింది

దీంతో ఇద్దరిలో ఎవరు బాగా చీర కట్టారని, అందంగా ఎవరున్నారంటూ వారి ఫ్యాన్స్‌ పోల్చుకుంటున్నారు