ఓటీటీలో ఆర్‌ఆర్‌ఆర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌

ఎ‍న్టీఆర్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా నటించిన సినిమా ఇది

బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వ వహించిన సినిమా

భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు

అలియా భట్, ఒలివియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు

ఈనెల 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌

ప్రముఖ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో డిజిటల్‌ స్ట్రీమింగ్‌