ఆర్‌ఆర్‌ఆర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌, హాలీవుడ్‌ నటులు వీరే

అజయ్‌ దేవ్‌గణ్‌(బాలీవుడ్‌ నటుడు

అలియా భట్‌(బాలీవుడ్‌ హీరోయిన్‌)

ఒలివియా మోరిస్‌(హాలీవుడ్‌ నటి)

రే స్టీవెన్‌సన్‌ (ఐరీష్‌ నటుడు)

విలన్‌ స్కాట్‌ పాత్రలో రే స్టీవెన్‌సన్‌ నటించారు

అలిసన్‌ డూడీ(ఐరీష్‌ నటి)

లేడీస్కాట్‌ అనే విలన్‌ పాత్రలో అలిసన్‌ డూడీ నటించారు

మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల