నటి ఆర్‌కే రోజా బర్త్‌డే స్పెషల్‌

1972 నవంబర్‌ 17న జననం

చిన్ననాటి నుంచే కూచిపూడి నృత్యంలో శిక్షణ

'చంబరతి' అనే తమిళ సినిమాతో తెరంగేట్రం

'ప్రేమ తపస్సు' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ

సీతారత్నంగారి అబ్బాయి, ముఠా మేస్త్రీ, పోలీస్ బ్రదర్స్ సినిమాలతో పాపులారిటీ

భైరవద్వీపం, బొబ్బిలిసింహం చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌

'స్వర్ణక్క' సినిమాకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు

తొలి సినిమా డైరెక్టర్‌ ఆర్‌కె సెల్వమణితో 2002లో ప్రేమ వివాహం

రోజా-సెల్వమణి దంపతులకు అన్షుమాలిక, కృష్ణ లోహిత్‌ సంతానం

బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌ న్యాయనిర్ణేతగా వ్యహరిస్తున్నారు

1999లో పొలిటికల్‌ ఎంట్రీ..వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు