పొడుగు కాళ్లతో కట్టిపడేస్తున్న రీతూ వర్మ

పెళ్లి చూపులు సినిమాతో హిట్‌ అందుకున్న రీతూ

ట్రెడిషనల్‌గా ఉంటూనే ట్రెండి లుక్‌లో మెస్మరైజ్‌

రీసెంట్‌గా ఒకే ఒక జీవితం సినిమాలో నటించింది