మెహందీ డ్రెస్‌లో సిగ్గుపడిపోతున్న రీతూవర్మ

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం

తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసిన బ్యూటీ

సోషల్‌ మీడియాలో రీతూకు బోలెడంత మంది ఫ్యాన్స్‌

తాజాగా ఉగాది సందర్భంగా ట్రెడిషనల్‌ ఫోటోలను పోస్ట్‌ చేసిన రీతూ

కుందనపు బొమ్మలా ఉందంటూ రీతూకు కాంప్లిమెంట్స్‌

ప్రస్తుతం రీతూవర్మ లేటెస్ట్‌ లుక్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి