రితికా సింగ్‌ లేటెస్ట్‌ ఫోటోలు వైరల్‌

గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ

తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన రితికా సింగ్‌

తెలుగు,తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది

గ్లామరస్‌ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తున్న రితికా

అందం, అభినయంతో కుర్ర కారును కట్టిపడేస్తోంది.

గ్లామర్ పాత్రలే కాకుండా డి గ్లామర్ పాత్రలు కూడా పోషించి మెప్పించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రితిక లేటెస్ట్ ఫోటోలు