బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలతో రవీనా టండన్‌ తెలుగువారికి పరిచయం

ఉపేంద్ర చిత్రంతో కన్నడలో ఎంట్రీ

కేజీఎఫ్‌ 1, 2 సినిమాల్లో ఆకట్టుకునే నటన

తాజాగా కెరీర్‌ ఆరంభం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రవీనా

మొదట స్టూడియో ఫ్లోర్‌ తుడిచేదాన్నని వెల్లడి

ఎవరైనా వాంతులు చేసుకుంటే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసేదాన్నని చెప్పింది

ప్రహ్లాద్‌ కక్కర్‌కు అసిస్టెంట్‌గా వ్యవహరించానని తెలిపింది

ఆ తర్వాతి కాలంలో అనుకోకుండా నటిగా మారానని చెప్పుకొచ్చింది

దీనికోసం ఎలాంటి ట్రైనింగ్‌ తీసుకోలేదని పేర్కొంది