హీరోయిన్‌ రాఖీ ఖన్నా బ్యూటిఫుల్‌ ఫోటోలు

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ

తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న రాశీఖన్నా

సుప్రీమ్‌, జై లవకుశ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన రాశీ

రీసెంట్‌గా థ్యాంక్యూ సినిమాలో నటించిన రాఖీ ఖన్నా