యంగ్‌ హీరో నాగచైతన్యని ఇలా ఎప్పుడైనా చూశారా?

1986 నవంబర్‌ 23న హైదరాబాద్‌లో జననం

అక్కినేని వారసుడిగా, దగ్గుబాటి మనువడిగా క్రేజ్‌

2009లో జోష్‌ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన చై

ఏ మాయ చేశావే చిత్రంతో హీరోగా గుర్తింపు

బర్త్‌డే సందర్భంగా చై రేర్‌ పిక్స్‌ నెట్టింట వైరల్‌