పెళ్లికూతురి గెటప్‌లో ఆలియా భట్‌!

త్వరలో పెళ్లిపీటలెక్కనున్న రణ్‌బీర్‌ కపూర్‌- ఆలియా భట్‌

ఇప్పటికే మొదలైన పెళ్లి షాపింగ్‌

ఏప్రిల్‌ 20న పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు సమాచారం

ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆలియాభట్‌ ఫొటోలు

పలు యాడ్స్‌లో నూతన వధువుగా నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ

అలాగే 2 స్టేట్స్‌ సినిమాలోనూ పెళ్లి కూతురిగా ముస్తాబు

ఈ ఫొటోల్లో పెళ్లికూతురి గెటప్‌లో ఉన్న ఆలియాను చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్‌

ఖరీదైన ఆభరణాలతో పాటు జిగేలుమనిపించే వస్త్రాలతో సుందరంగా ముస్తాబైన ఆలియా

మరి తన పెళ్లిలో ఏ రేంజ్‌లో రెడీ అవుతుందో చూడాలంటున్న నెటిజన్లు