అమెరికాలో ఉపాసన- చెర్రీ సందడి

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం అమెరికాలో ఉన్న రామ్ చరణ్

బిజీ షెడ్యూల్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న కపుల్స్

ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన మెగా కోడలు ఉపాసన

బేబీమూన్ ట్రిప్‌లో ఉపాసన- చెర్రీ

సముద్రంలో విహరించిన జంట

ఉపాసనతో కలిసి షాపింగ్ చేసిన చెర్రీ

అమెరికాలో ఉపాసన- రామ్ చరమ్ ఫోటోలు వైరల్