95వ ఆస్కార్‌ వేడుకలకు భార్యతో కలిసి హాజరైన రామ్‌చరణ్‌

కొద్ది రోజులుగా అమెరికాలోనే మకాం వేసిన జంట

ఆర్‌ఆర్‌ఆర్‌కు జోరుగా ప్రచారం చేస్తున్న హీరో

ఎట్టకేలకు ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ కృషి ఫలించింది

నాటునాటు పాటకు ఆస్కార్‌ వరించింది

ఆస్కార్‌ వేడుకల్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిన చరణ్‌- ఉపాసన దంపతులు

గర్భంతో ఉన్నా కూడా భర్త కోసం ఆస్కార్‌ సెలబ్రేషన్స్‌కు హాజరైన ఉపాసన

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలు