మీరెప్పుడు చూడని రామ్‌చరణ్‌ రేర్‌ ఫోటోలు

బర్త్‌డే స్పెషల్‌..రామ్‌చరణ్‌ అన్‌సీన్‌ ఫోటోలు

1985, మార్చి 27న చిరంజీవి-సురేఖ దంపతులకు జననం

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం

తండ్రి స్టార్‌ ఇమేజ్‌ ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్‌

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో చిరుత సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం

తొలి సినిమాతోనే నటుడిగా ప్రూవ్‌ చేసుకున్న చరణ్‌

ఆస్కార్‌ విజయంతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్‌

తండ్రికి తగ్గ తనయుడిగా చరణ్‌కు పేరు, ప్రఖ్యాతలు