RC15 సెట్‌లో రామ్‌చరణ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

ఈనెల 27న రామ్‌చరణ్‌ బర్త్‌డే.. ప్రీ బర్త్‌డే నిర్వహించిన RC15 టీం

సెట్‌లో రామ్‌చరణ్‌కి సర్‌ప్రైజ్‌, కేక్‌ కట్‌ చేయించి గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌

ఈ బర్త్‌డే వేడకల్లో శంకర్‌, దిల్‌రాజు, కియారాలతో పాటు యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి

రామ్‌చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం

RC15 కోసం రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు