రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌

1985,మార్చి 27న జననం​

మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖ దంపతుల ఆణిముత్యం రామ్‌ చరణ్‌

చిరుత సినిమాతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ

తొలి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌ గా ఫిలింఫేర్ అవార్డు, నందీ స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం

రాజమౌళి ‘మగధీర’తో భారీ విజయం

ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు

2018లో సుకుమార్ తో చేసిన ‘రంగస్థలం’తో మరోసారి ఇండస్ట్రీ హిట్‌

రీసెంట్‌గా రిలీజైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ ఇండియా స్థాయిలో చెర్రీకి గుర్తింపు

ఇప్పటివరకు హీరోగా 14 సినిమాల్లో నటించాడు

హీరోగా నటిస్తూనే.. నిర్మాతగానూ రాణిస్తున్నాడు

కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చిరంజీవి హీరోగా ‘ఖైదీ నెంబర్‌ 150’ ‘సైరా’చిత్రాలను నిర్మించాడు

చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది

2012, జూన్‌ 14న ఉపాసన కామినేనిని పరిణయమాడాడు

ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు