వైట్‌ కాస్ట్యూమ్‌లో మెరిసిపోతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లేటెస్ట్‌ ఫోటోలు వైరల్‌

టాలీవుడ్‌లో ధృవ‌, స‌రైనోడు, నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలతో గుర్తింపు

తెలుగులో చివరగా కొండపొలం సినిమాలో నటించింది

ప్రస్తుతం బాలీవుడ్‌ మూవీస్‌పై ఫోకస్‌ చేస్తున్న రకుల్‌

సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో రకుల్‌ ఒకరు

లేటేస్ట్‌గా వైట్‌సూట్‌లో తళుక్కుమన్న బ్యూటీ.. ఫోటోలు వైరల్‌