రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు వారికి పరిచయం అ‍క్కర్లేని పేరు

కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ

టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో మెప్పించిన ముద్దుగుమ్మ

లౌక్యం, నాన్నకు ప్రేమతో’, ధృవ లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది

ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా మారిపోయిన రకుల్

గతేడాది ఛత‍్రివాలి సినిమాలో కనిపించింది.

డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన ఛత్రివాలీ

ప్రస్తుతం మాల్దీవుల్లో వేకేషన్‌లో ఉన్న భామ

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటున్న భామ

బీచ్ ఫోటోలు షేర్ చేసిన రకుల్

వేకేషన్‌లో రచ్చ చేస్తోన్న భామ

రకుల్ చివరగా తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది