రాఘవ లారెన్స్‌ బర్త్‌డే స్పెషల్‌

1976 అక్టోబర్‌ 29న జననం

చికుబుకు రైలే, ముఠా మేస్త్రి పాటలకు బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్స్‌ర్‌గా పనిచేశాడు

చిరంజీవి నటించిన హిట్లర్‌, మాస్టర్‌ సహా పలు సినిమాలకు కొరియోగ్ర

'స్పీడ్‌ డ్యాన్సర్‌' సినిమాతో హీరోగా డెబ్యూ

'మాస్‌' సినిమాతో దర్శకుడిగా మారిన లారెన్స్‌

'స్టైల్‌' సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు

'ఇంద్ర' సినిమాకు బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు

కొరియోగ్రాఫర్‌గా 4 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 3 నంది అవార్డులు

2011లో రూపొందించిన కాంచన సినిమాతో భారీ విజయం

ప్రస్తుతం కాంచన-4 సినిమాను తెరకెక్కిస్తున్నారు