బబ్లీ బ్యూటీగా సౌత్‌లో మంచి పేరు తెచ్చుకుంది రాశీ ఖన్నా
మనం(2014) సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టింది
ఎనిమిదేళ్ల కెరీర్లో కొన్ని సినిమాలు మిస్ చేసుకోగా మరికొన్ని స్వయంగా రిజెక్ట్ చేసింది
అలా రాశీ ఖన్నా మిస్ చేసుకున్న సినిమాలేంటంటే..
సర్కారు వారి పాట
మహానుభావుడు
గీతా గోవిందం
ఎఫ్ 2
మజిలీ
రాక్షసుడు
టక్ జగదీష్
మహాసముద్రం