బ్లాక్‌ డ్రెస్‌లో రాశీ ఖన్నా కిల్లింగ్‌ లుక్స్‌

ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా

తొలి సినిమాతోనే తనదైన నటనతో ఆకట్టుకోవడంతో టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి

బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి సినిమాలతో రాశి ఖన్నాకు మంచి గుర్తింపు లభించింది

సాయితేజ్‌, వరుణ్‌ తేజ్‌, నాగశౌర్య..ఇలా దాదాపు తెలుగు యంగ్‌ హీరోలందరితో నటించింది ఈ భామ

గతేడాది ఆమె నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి

ప్రస్తుతం రాశి ఖన్నా హిందీలో ఫార్జి అనే వెబ్‌ సిరీస్‌తో పాటు తమిళ చిత్రాలలో నటిస్తోంది.

తాజాగా సోఫా పై కూర్చుని క్రేజీ లుక్స్‌తో ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటో షూట్‌కి సంబంధించిన పిక్స్‌ వైరల్‌ అవుతున్నాయి.