1975 మార్చి 17న జన్మించిన పునీత్‌ రాజ్‌కుమార్‌

కన్నడ లెజెండరీ నటుడు రాజ్​కుమార్​ మూడో కుమారుడే పునీత్‌

పునీత్‌ రాజ్‌కుమార్‌ అసలు పేరు లోహిత్‌

ఆరు నెలల వయసులోనే బాలనటుడిగా కెరీర్‌ ఆరంభం

చెల్డ్‌ ఆర్టిస్ట్‌గా 13సినిమాల్లో నటన

2002లో అప్పూ సినిమాతో హీరోగా ఎంట్రీ

జాకీ, అంజనీ పుత్ర, అరసు బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌

శాండల్​వుడ్​లో మోస్ట్​ సక్సెస్‌ఫుల్‌ హీరోగా పాపులర్‌

2021, అక్టోబర్‌ 29న గుండెపోటుతో పునీత్‌ హఠాన్మరణం..

కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం జేమ్స్‌

నేడు(మార్చి17)న పునీత్‌ జయంతి సందర్భంగా జేమ్స్‌ విడుదల