తండ్రి కాబోతున్న నిర్మాత దిల్‌ రాజు !

దిల్‌ రాజు అసలు పేరు వి. వెంకటరమణ రెడ్డి

డిసెంబర్ 18, 1970న నిజామాబాద్ జిల్లా నర్సింగపల్లిలో జననం

1999లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభం

2017లో మొదటి భార్య అనితా అనారోగ్యంతో మరణం

దిల్‌ రాజు-అనితలకు ఒక కుమార్తె హన్షిత రెడ్డి

పెద్దల సలహాతో కరోనా లాక్‌డౌన్‌లో దిల్ రాజు రెండో వివాహం

మే 10, 2020న వైగా రెడ్డి (తేజస్విని)తో దిల్‌ రాజు వివాహం

దిల్‌ రాజు తండ్రి కాబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌

అధికారికంగా ప్రకటించని దిల్‌ రాజు-వైగా రెడ్డి దంపతులు

1987 సంవత్సరం నిజామాబాద్‌లో జన్మించిన వైగా రెడ్డి