టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్స్‌లో ప్రియాంక జవాల్కర్‌ ఒకరు

ఆమె క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌తో లవ్‌లో ఉందంటూ కొంతకాలంగా వార్తలు

ఇటీవల తన ఎదురుగా కూర్చున్న వ్యక్తిని కనిపించనీయకుండా ఫొటో షేర్‌ చేసిన ప్రియాంక

ఆమె ఎదుట ఉన్నది క్రికెటర్‌ వెంకటేశ్‌ అంటూ నెటిజన్ల కామెంట్లు

తనను క్రికెటర్‌తో ముడిపెడుతూ వస్తున్న వార్తలపై స్పందించిన హీరోయిన్‌

తన ఎదుట ఉంది అసలు క్రికెటరే కాదని స్పష్టీకరణ

ఇప్పటికే ఈ రూమర్స్‌ గురించి అమ్మ పదేపదే అడుగుతోందని వెల్లడి

దయచేసి తనను ఎవరితోనూ ముడిపెద్దొంటూ పుకార్లకు చెక్‌ పెట్టేసింది ప్రియాంక జవాల్కర్‌

ప్రియాంక టాక్సీవాలా, తిమ్మరుసు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం, గమనం వంటి చిత్రాల్లో నటించింది