ఒక్క ఫొటోతో విడాకులకు చెక్‌ పెట్టిన గ్లోబల్‌ కపుల్‌ ప్రియాంక-నిక్‌ జోనస్‌

హ్యాపీ థ్యాంక్స్‌ గివింగ్‌ అంటూ ప్రియాంకకు నిక్‌ కృతజ్ఞతలు

నిక్‌ జోనస్‌కు లవ్‌ యూ చెప్పిన ప్రియాంక

విడాకుల వార్తలపై ఇలా స్పందించారా?

ఈ మధ్యే కొత్త ఇంటికి మాకాం మార్చిన ఈ స్టార్‌ జంట

కొత్త ఇంట్లో జంటగా దీపావళి పూజలు, వేడుకలు

2018 డిసెంబర్‌ 1న పెళ్లి చేసుకుని ఒక్కటైన నిక్‌-ప్రియాంక

ప్రస్తుతం హాలీవుడ్‌లో సెటిలైపోయిన మాజీ విశ్వసుందరి