ప్రభుదేవా హీరోగా పరిచమైన సినిమా ఇదే..

ఏప్రిల్‌ 3, 1973న మైసూరులో జన్మించిన ప్రభుదేవా

కొరియోగ్రాఫర్‌, యాక్టర్‌, డైరెక్టర్‌గా ఆకట్టుకుంటున్న ప్రభుదేవా

తండ్రి సుందరం మాస్టారు, తమ్ముళ్లు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్‌లు కూడా నృత్య దర్శకులే

తండ్రి దగ్గర ఏడాదిన్నర పాటు సహాయకుడిగా పని చేసిన ప్రభుదేవా

తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు

ఉత్తమ నృత్య దర్శకుడిగా 2 జాతీయ పురస్కారాలు, 2019లో పద్మశ్రీ అవార్డు

తమిళంలోని ఇదయం, జెంటిల్‌మెన్‌ సినిమాల్లో కొన్ని పాటల్లో తెరపైన కనిపించిన ప్రభుదేవా

శంకర్‌ దర్శకత్వంలో 'ఇందు' సినిమాతో హీరోగా పరిచయం

తర్వాత వచ్చిన 'ప్రేమికుడు' చిత్రంతో హీరోగా పాపులర్‌

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో దర్శకుడిగా అరంగ్రేటం

ప్రభుదేవాకు 'ఇండియన్ మైఖేల్ జాక్సన్‌'గా పేరు