ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్‌

పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు

1979 అక్టోబర్‌ 23న పశ్చిమ గోదావరిలో జననం

ఈశ్వర్‌ సినిమాతో హీరోగా తెరంగేట్రం

2004లో వర్షం సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌

వర్షం సినిమాతో ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు

ఛత్రపతి సినిమాతో భారీ విజయం..

యాక్షన్ హీరోగా నిలబెట్టిన సినిమా ఛత్రపతి

అనుష్కతో తొలిసారి నటించిన సినిమా బిల్లా

డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్‌ అయిన ప్రభాస్‌

మిర్చి సినిమాకు గాను ఉత్తమ హీరోగా నంది అవార్డు

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ

ఇండియన్‌ సినిమా రికార్డులను బద్దలు కొట్టిన బాహుబలి

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా ప్రభాస్‌..ఈ ఘనత సాధించిన తొలి సౌత్‌ హీరోగా రికార్డు

ప్రస్తుతం రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌ ప్యాన్‌ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్‌