లెహంగాలో ‘బుట్టబొమ్మ’ వయ్యారాలు..పూజాహెగ్డే పిక్స్‌ వైరల్‌

నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే.

ముకుందా, దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత వీర రాఘవ చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది

అలా వైకుంఠపురములో, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది

గతేడాదిలో పూజా నటించిన రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి

వరుస డిజాస్టర్స్‌ పడినా.. పూజాకు మాత్ర అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం మహేశ్‌-త్రివిక్రమ్‌ సినిమాతో పాటు బాలీవుడ్‌లోనూ నటిస్తోంది