తక్కువ సమయంలో స్టార్‌డమ్‌ సంపాదించింది పూజా

ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోంది

తాజాగా పూజా హెగ్డే ఇంట మోగిన పెళ్లి బాజాలు

శివానీ శెట్టిని పెళ్లాడిన ఆమె సోదరుడు రిషబ్‌ హెగ్డే

ఈ పెళ్లిలో పట్టుచీరలో మెరిసిపోయిన బుట్టబొమ్మ

పెళ్లి వేడుకలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన హీరోయిన్‌

సోదరుడి పెళ్లిలో ఎమోషనలైన పూజా హెగ్డే

పెళ్లి వేడుకల్లో నాకు ఆనంద భాష్పాలు వచ్చాయంటూ