సోదరుడి హల్దీ ఫంక్షన్‌లో మెరిసిన పూజా హెగ్డే

సన్‌ కిస్సింగ్‌ అంటూ స్టన్నింగ్‌ లుక్స్‌తో అదరగొట్టిన బ్యూటీ

'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై పూజా హెగ్డే

'అల వైకుంఠపురములో' సినిమాతో స్టార్‌ స్టేటస్‌

తెలుగులో వరుస సినిమాలతో టాప్‌ హీరోయిన్‌గా పూజా

రీసెంట్‌గా తెలుగులో రాధే శ్యామ్‌ సినిమాలో నటించిన బుట్టబొమ్మ